శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

* ప్రకృతి వ్యవసాయం రైతుల ఆర్థిక అభివృద్ధికి దోహదం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
* జిల్లాలో విసృతంగా పర్యటించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు 
* యాత్రికులు సముద్ర స్నానాలకు రావద్దు: కళింగపట్నం మెరైన్ సీఐ ప్రసాద్ రావు
* సర్వే సమీక్షించేందుకు వచ్చిన పలాస ఆర్డీవోను అడ్డుకున్న బిడిమి, రాంపురం మహిళలు