నేటి నుంచి నగరంలో మల్టీ లెవల్ పార్కింగ్

నేటి నుంచి నగరంలో మల్టీ లెవల్ పార్కింగ్

TG: పార్కింగ్ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు హైదరాబాద్ కేబీఆర్ పార్క్ సమీపంలో ఇవాళ్టి నుంచి మల్టీ లెవల్ పార్కింగ్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ పూర్తి కాగా, నగరంలో ఇదే మొదటి ఆటోమేటెడ్‌ స్మార్ట్‌ రోటరీ పార్కింగ్‌. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వచ్చేవారితో పాటు చుట్టుపక్కల వారికి పార్కింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.