జిల్లా కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడు

జిల్లా కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడు

కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గంగింటి లక్ష్మీనరసింహ యాదవ్ నియమితులయ్యారు. సోమవారం రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం తక్షణమే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తానని చెప్పారు.