తొలి విడత.. ఆ మండలాల్లో మద్యం బంద్

తొలి విడత.. ఆ మండలాల్లో మద్యం బంద్

KMR: జిల్లాలో జీపీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ DEC 11న జరగనుంది. భిక్కనూర్, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి సహా 10 మండలాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. DEC 9న సా.5 గంటల నుంచి, పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే DEC 11 వరకు కల్లు దుకాణాలు, వైన్ షాపులు, బార్లు మూసి ఉంచాలని పేర్కొన్నారు.