VIDEO: కూచారంలో శ్రావణమాస బోనాలు

VIDEO: కూచారంలో శ్రావణమాస బోనాలు

MDK: మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో ఆదివారం గ్రామదేవతల బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం చివరి ఆదివారం పురస్కరించుకుని గ్రామంలోని మహంకాళి, పోచమ్మ, దుర్గమ్మ దేవతలకు బోనాల సమర్పణ కార్యక్రమం చేపట్టారు. మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి దేవతలకు సమర్పించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది