విద్యాసంస్థల్లో తనిఖీలు పెంచిన కమిషన్..!

విద్యాసంస్థల్లో తనిఖీలు పెంచిన కమిషన్..!

HYD: పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల్లో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ తనిఖీలు పెంచింది. ఛైర్మన్ ఆకునూరి మురళి, సభ్యురాలు జ్యోత్స్న శివారెడ్డి సహా అనేక మంది సిటీ కాలేజీని సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించారు. మిగతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ వసతులపై రిపోర్టులు రెడీ చేస్తున్నారు. మౌలిక వసతుల మెరుగు కోసం ఈ తనిఖీలు ఉపయోగపడతాయన్నారు.