రహదారి పనులు వేగవంతం

KMM: జిల్లాలోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద రహదారి విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రజలకు ఇబ్బందిలేకుండా ట్రాఫిక్ రద్దీ తగ్గించి, రాకపోకలను కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పనులు చేసున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామాన్నామని అధికారులు తెలిపారు.