గణేష్ నిమజ్జనాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్

BDK: గణేష్ నిమజ్జనంలో ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా పోలీస్ రెవెన్యూ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని మణుగూరు తాసీల్దార్ అద్దంకి నరేష్బుతెలిపారు. ధవారం తెల్లవారుజాము నుంచి గణేష్ నిమజ్జనాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. మణుగూరు పోలీస్ సిబ్బంది సహకారంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గణపతి విగ్రహాలను గోదావరిలో నిమర్జనం చేస్తున్నారు.