'పౌష్టికాహారం సక్రమంగా అందించాలి'

'పౌష్టికాహారం సక్రమంగా అందించాలి'

ASR: గర్భిణిలు, చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని రాష్ట్ర జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ సూచించారు. గురువారం కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో ఐసీడీఎస్ సీడీపీవో ఎల్.దేవమణి నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పీ.మురళీ బాబు పాల్గొన్నారు.