రేపు భీమడోలు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

రేపు భీమడోలు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

ELR: భీమడోలు మండలంలో ఆదివారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూళ్ల గ్రామంలో సీసీ రోడ్డు, పూళ్ల బావి చెరువు వద్ద సీసీ రోడ్డు, ఎంఎం పురంలో సీసీ రోడ్డును ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభిస్తారు. అలాగే పూళ్ల నుండి తోకలపల్లి రోడ్డును పరిశీలిస్తారు.