'ఎయిడ్స్ బాదితుల పట్ల ప్రేమగా మెలగాలి'

'ఎయిడ్స్ బాదితుల పట్ల ప్రేమగా మెలగాలి'

VZM: ఎయిడ్స్ రహిత సమాజానికి అందరూ కృషి చేయాలని కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డా,విజయ్ చందర్ అన్నారు. సోమవారం ఎన్జీవో భవనంలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష చూపించరాదని, వారితో ప్రేమతో మెలగాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి, న్యాయవాదులు పాల్గొన్నారు.