గిరిపురంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

గిరిపురంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

MHBD : మరిపెడ మండలంలోని గిరిపురం శివారులో పత్తి మిల్లు వద్ద ఆదివారం రోడ్డుప్రమాదంలో దరావత్ రవీందర్ (30) అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని మార్చురికి తరలించారు. మృతుడు ఖమ్మం జిల్లా బచ్చోడు తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.