రైల్వే ఇనిస్టిట్యూట్ ను సందర్శించిన డిప్యూటీ సీపీఓ

రైల్వే ఇనిస్టిట్యూట్ ను సందర్శించిన డిప్యూటీ సీపీఓ

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే ఇనిస్టిట్యూట్‌ను ఇవాళ డిప్యూటీ సీపీఓ జయశంకర్ చౌహాన్ ఆకస్మికంగా సందర్శించారు. రైల్వే ఇనిస్టిట్యూట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు దేవులపల్లి రాఘవేందర్ సమస్యలను అధికారులకు విన్నవించారు.