VIDEO: జాతర ఉత్సవాల్లో కుస్తీ పోటీలు

VIDEO: జాతర ఉత్సవాల్లో కుస్తీ పోటీలు

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని అతి పురాతనమైన రామ మందిర జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం పిల్లలతో కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా మల్ల యోధులు కుస్తీ పట్టేందుకు వచ్చారు. ఇందులో కమిటీ నిర్వాహకులు సాయిలు పటేల్, కౌన్సిలర్ వివేక్, పాండు ఉన్నారు.