రచ్చ రవిని చెంపపై కొట్టిన బాలకృష్ణ
హైదరాబాద్‌లో అఖండ 2 మేకర్స్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో రచ్చ రవి చెంపపై హీరో బాలకృష్ణ సరదాగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అఖండ 2 మూవీలో రచ్చ రవి కూడా నటించారు.