ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి: మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు
➢ రైతులు డిమాండ్ ఆధారిత సాగుతో లాభాలు పొందవచ్చు: ఏడీ గంగాధరరావు
➢ సంక్రాంతి సమీపించడంతో భారీగా పెరిగిన పందెం కోళ్ల గిరాకీ
➢ భీమవరంలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన RM వరప్రసాద్