రద్దీ నియంత్రించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
* భక్తుల రద్దీని నియంత్రించేందుకు సమయాలు, టోకెన్ విధానం ప్రవేశపెట్టాలి.
* ఆలయ ప్రాంగణంలో స్పష్టమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉండాలి.
* CCTV, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి.
* భద్రతా సిబ్బంది, వాలంటీర్లను తగిన సంఖ్యలో నియమించాలి.
* అత్యవసర పరిస్థితుల్లో క్విక్ రెస్పాన్స్ టీమ్ సిద్ధంగా ఉండాలి.