ఒంటిమిట్టలో అన్నదానంపై కీలక ప్రకటన

ఒంటిమిట్టలో అన్నదానంపై కీలక ప్రకటన

KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదానం లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. ఒంటిమిట్టలో జరిగిన సమీక్షలో TTD అన్నదానం ప్రత్యేక అధికారి నరసింహా శాస్త్రితో కలెక్టర్ మాట్లాడారు. శ్రీరామనవమికి రోజు సీతారాముల కళ్యాణానికి వచ్చే 85 వేల మంది భక్తులకు అన్నదానం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.