చందనోత్సవం విజయానికి కలెక్టర్‌కు సత్కారం

చందనోత్సవం విజయానికి కలెక్టర్‌కు సత్కారం

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి చందనోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్‌ను ఈవో వెంకటరావు బుధవారం సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయడంలో కలెక్టర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.