మంచి మనస్సు చాటుకున్న ఎస్పీ

మంచి మనస్సు చాటుకున్న ఎస్పీ

NGKL: పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో రెండవ విడతలో భాగంగా ఓటు వేయడానికి వచ్చి రోడ్డుమీద ఎండలో నిలబడి మంచినీరు కోసం వేచి ఉన్న వృద్ధురాలిని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ పలకరించి, గన్ మెన్‌తో మంచినీళ్ల బాటిల్ తెప్పించి వృద్ధురాలికి ఇచ్చారు. మంచి మనస్సు చాటుకున్న ఎస్పీకి పలువురు అభినందనలు తెలిపారు.