విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఈ నెల 9 నుంచి పొట్నూరులో పరదేశమ్మ తల్లి జాతర ప్రారంభం
➢ పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: నగర మేయర్
➢ విశాఖలో నడిరోడ్డుపై విగతజీవిగా వ్యక్తి.. పట్టించుకోని జన సంద్రం
➢ సౌత్ కోస్ట్ రైల్వేకు కొత్త సీసీఎంగా డి.సత్యనారాయణ