VIDEO: HYDలో ఎన్టీఆర్ అభిమానుల ప్రెస్ మీట్

HYD: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో కాల్ SMలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై NTR ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా దీనిపై అభిమానులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. APలో పర్మిషన్ ఇవ్వనందున హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.