స్థానిక పోరు.. సర్పంచ్‌ బరిలో అత్తాకోడలు

స్థానిక పోరు.. సర్పంచ్‌ బరిలో అత్తాకోడలు

TG: పెద్దపల్లి జిల్లా జీడీనగర్‌(ఘనశ్యాందాస్‌నగర్‌) సర్పంచ్‌ అభ్యర్థులుగా అత్తాకోడలు నామినేషన్‌ దాఖలు చేశారు. బీసీ మహిళకు రిజర్వు కాగా.. మాజీ సర్పంచ్‌ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మతో నామినేషన్‌ వేయించారు. నర్సమ్మ పెద్దకోడలు సూర రమాదేవి సైతం నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఒకే ఇంటి నుంచి అత్తాకోడలు ఎన్నికల బరిలో దిగారు.