'అమరావతి కథ అంతులేని కథలా మారింది'

'అమరావతి కథ అంతులేని కథలా మారింది'

AP: అమరావతి కథ అంతులేని కథలా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతిని అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయని తెలిపారు. అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, అసలు రైతులకు సమాధానాలు చెప్పేవారే లేరని పేర్కొన్నారు.