ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
JGL: జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ గంట్యాల రవీందర్ మంగళవారం తెలిపారు. మొదటి విడత ప్రవేశాలకు ఈనెల 21 చివరి తేదిన అర్హులైన అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుము చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.