VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డీఎంహెచ్‌వో తనిఖీ
ప్రకాశం: బేస్తవారిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డీఎంహెచ్‌వో డాక్టర్ వాణిశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవల గురించి ఆమె ఆరా తీశారు. అనంతరం సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.