ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న సౌతాఫ్రికా

ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న సౌతాఫ్రికా

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. టీ20 సిరీస్‌లో ఎదురైన ఓటమికి వన్డే సిరీస్‌లో గట్టిగా బదులిచ్చింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 98 పరుగుల తేడాతో గెలిచి 3 వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 277 పరుగులకు ఆలౌట్ కాగా AUS 193 పరుగులకే చాపచుట్టేసింది. ఎంగిడి 5 వికెట్లు సాధించాడు.