VIDEO: పంచాయతీ కార్మికుల నిరసన

NZB: జక్రాన్ పల్లీ మండలం తొర్లికొండలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు దాసు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.