జాతీయ చేనేత దినోత్సవానికి ఏర్పాట్లు

జాతీయ చేనేత దినోత్సవానికి ఏర్పాట్లు

BPT: చీరాల మండలం జాండ్రపేట బీవీ, బీఆర్ఎన్ ప్రభుత్వ హైస్కూల్ వద్ద జాతీయ చేనేత దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను బుధవారం చీరాల ఎమ్మెల్యే కొండయ్య పరిశీలించారు. గురువారం ఈ కార్యక్రమానికి మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు చేనేత పెద్దలు, కార్మికులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.