VIDEO: హంస వాహనంపై ఊరేగిన లక్ష్మీనరసింహస్వామి

VIDEO: హంస వాహనంపై ఊరేగిన లక్ష్మీనరసింహస్వామి

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగవ రోజు బుధవారం రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి హంస వాహనంపై మాడవీధుల్లో కోలాటాల మధ్య ఊరేగారు. సర్వాభరణ శోభితుడై పిల్లనగ్రోవి చేత బూని వటపత్రము పై శయనముద్రలో స్వామివారు దర్శనమిచ్చారు.