సబితను కలిసిన దాసర్లపల్లి ఉప సర్పంచ్, మాజీ ఎంపీటీసీ

సబితను కలిసిన దాసర్లపల్లి ఉప సర్పంచ్, మాజీ ఎంపీటీసీ

RR: దాసర్లపల్లి ఉప సర్పంచ్ తాండ్ర నరసింహ, మాజీ ఎంపీటీసీ తాండ్ర దేవేందర్‌లు ఇవాళ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA ఉప సర్పంచ్ నరసింహను అభినందించి శాలువాతో సత్కరించారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు కరుణకర్ పాల్గొన్నారు.