మంత్రి వాసంశెట్టి సుభాష్ కు 18 వ ర్యాంక్

మంత్రి వాసంశెట్టి సుభాష్ కు 18 వ ర్యాంక్

కోనసీమ: మంత్రి వర్గ పనితీరు ర్యాంకులలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కి 18 వ ర్యాంకు కేటాయించారు. 2024 ఆగస్టు నుంచి 2025 డిసెంబర్ వరకు మంత్రుల పనితీరు ఆధారంగా ముఖ్య మంత్రి చంద్రబాబు ఈ ర్యాంకులను కేటాయించారు. 711 ఫైల్‌లను క్లియర్ చేయడానికి ఆయన సగటున 7 రోజులు, 5 గంటల, 11 నిముషాలు సమయం తీసుకుంటున్నారు.