VIDEO: ఘర్షణ ఘటనపై ఇరు వర్గాలపై కేసులు నమోదు
MDK: తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘర్షణ ఘటనపై ఇరువార్గాలపై కేసులు నమోదు చేసినట్లు తూప్రాన్ ఎస్సై గంగరాజు తెలిపారు. భార్యాభర్తల గొడవలపై కౌన్సిలింగ్ నిర్వహించే క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. విధులకు ఆటంకం కలిగించి, స్టేషన్ ఆవరణలో దాడులు చేసుకోవడంపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.