కాలకేయుల్లా BRS నాయకుల దాడి: MLC అద్దంకి

కాలకేయుల్లా BRS నాయకుల దాడి: MLC అద్దంకి

SRPT: KCR అధికారంలోకి వస్తే తెలంగాణ నేపాల్, బంగ్లాదేశ్ అయ్యేదని ఇవాళ MLC అద్దంకి దయాకర్ ఆరోపించారు.కాంగ్రెస్‌పై KCR చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోరని అద్దంకి దయాకర్ చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా మెరుగు పరుస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. BRS నాయకులు కాంగ్రెస్ పార్టీపై కాలకేయుల్లాగా దాడి చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.