శిల్పారామంలో ఒరియా బ్రాహ్మణుల కార్తీక సమారాధన

శిల్పారామంలో ఒరియా బ్రాహ్మణుల కార్తీక సమారాధన

VSP: మధురవాడ శిల్పారామంలో ఒరియా బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీకమాస సమారాధన ఘనంగా జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 1200 మందికి పైగా పాల్గొన్నారు. ప్రభుత్వ కూటమి బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉందని NTR వైద్య సేవ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు.