మోదలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

మోదలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

సత్యసాయి: పరిగి మండలం మోద పంచాయతీలోని అన్ని గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పుస్తకాలు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మోద పంచాయతీ అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్, పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ ఉపాధ్యక్షులు నరసింహామూర్తి, TNSF ఉపాధ్యక్షులు రాజు, తదితరులు పాల్గొన్నారు.