మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ హౌస్ అరెస్ట్

మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ హౌస్ అరెస్ట్

KDP:  నగరంలో ఈరోజు జరగబోయే ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నిరసనలో పాల్గొనకుండా ఉండేందుకు మాజీ మేయర్ పాక సురేష్ కుమార్, మాజీ కార్పొరేటర్ బాలస్వామి రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో ముందస్తుగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.