మమ్మల్ని వేలెత్తి చూపుతారా?: లోకేష్
AP: అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే జగన్.. మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాన్ వేళ MLA నుంచి పంచాయతీ ఉద్యోగి వరకు ప్రజల వద్దే ఉన్నామని తెలిపారు. విపత్తు సమయంలో మేమేం చేశామో చూసేందుకు జగన్ ఇక్కడ లేరని ఎద్దేవా చేశారు. తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్‌కు.. దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందన్నారు.