జూబ్లీహిల్స్ బైపోల్: HIT TV స్పెషల్ రిపోర్ట్
HYD: జూబ్లీహిల్స్ బైపోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుతున్నారు. తమ యూజర్లకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు అందించేందుకు HIT TV టీమ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. దీంతో నమోదవుతున్న ఓటింగ్ శాతం, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుత పరిస్థితులు, ఓటర్ల అభిప్రాయాలను హిట్ టీవి యాప్‌లో చూడవచ్చు.