'జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓట్లను నివారించాలి'

'జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓట్లను నివారించాలి'

MDK: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దొంగ ఓట్లను నివారించటం కోసం ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని BRS పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి అన్నారు. అలాగే ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్‌పై నిఘా ఉంచాలని తెలిపారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. BC కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, అడ్వకేట్ వేణుగోపాల్ రావు తదితరులు ఉన్నారు.