ఐటీఐ అప్ గ్రేడెడ్ వెర్షన్ ATC

BDK: మణుగూరు స్టాఫ్ ఏటీవో పూర్ణ చందర్ రావు ఆధ్వర్యంలో చాతుర్య ఇంజినీరింగ్ వర్క్ షాప్ నందు అర్హులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ఇవి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలని, ఏటీసీలలో శిక్షణ పొందిన విద్యార్థులకు తక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.