చిత్తూరుకు చేరుకున్న స్వచ్చాంధ్ర చైర్మన్
CTR: స్వచ్చంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె. పట్టాభిరామ్ సోమవారం ఉదయం చిత్తూరు పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, ఎంహెచ్వో డా.లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.