కొత్తగూడ మండలంలో సర్పంచ్ విజేతలు వీరే..!
MHBD: జిల్లాలో మూడో విడత ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కొత్తగూడ మండలంలో సర్పంచ్ విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ★ రెన్యా తండా లక్ష్మి( CON), ★మొండ్రాయిగూడెం- రామ్మయ్య (CON), ★ ఎంచగూడెం- నర్సమ్మ (CON), ★ కోనపూర్- బిక్షపతి (CON), ★ సాదిరెడ్డిపల్లి- కిరణ్ ( CON), ★ కార్లాయి- సిరివెన్నెల (CON) గెలుపొందారు. మరిన్ని వివరాల కోసం చూస్తునే ఉండండి మన HIT TV యాప్.