మానవత్వం చాటిన సుడా ఛైర్మన్ రవికుమార్

మానవత్వం చాటిన సుడా ఛైర్మన్ రవికుమార్

SKLM: పొందూరు(M) కృష్ణాపురంకి చెందిన పి. రామారావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నేత సుడా ఛైర్మన్ రవికుమార్ తన ఫౌండేషన్ ద్వారా రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. శనివారం జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రవికుమార్ ఈ చెక్కును MLC నాగబాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.