రేపు భద్రాచలంలో గిరిజన దర్బార్

రేపు భద్రాచలంలో గిరిజన దర్బార్

BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జనవరి 5న సోమవారం జరిగే గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని ఆయన తెలిపారు.