ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

KDP: ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సూచించారు. ఎర్రగుంట్లలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చని.. ఇందులో రూ. 6 లక్షలు బ్యాంకు రుణం, రూ. 3 లక్షల రాయితీ, రూ.1లక్ష లబ్ధిదారుని వాటాగా ఉంటుందన్నారు. పార్టీలకు అతీతంగా ఈ రుణం పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు.