VIDEO: వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే

WGL: 14వ డివిజన్ పరిధిలో స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు బుధవారం ఉదయం విస్తృతంగా పర్యటించారు. వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అలాగే సుందర్యనగర్, NTR నగర్, SR నగర్ ప్రాంతాల్లో నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు.