ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పెద్దదోర్నాలలో చిరుతపులి సంచారం కలకలం
★ ఉలవపాడు మార్కెట్‌లో క్షీణించిన సపోటా ధరలు
★ మార్కాపురం ఘటనలో మృతదేహలు కుటుంబీకులకు అప్పగింత
★ కనిగిరిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నిర్వహించి మున్సిపల్ కమిషన్ శ్రీధర్