VIDEO: వివోఏల రిలే నిరాహార దీక్షలు

ELR: లింగపాలెం మండల CITU ఆధ్వర్యంలో విధుల నుండి తొలగించిన కొంతమంది డ్వాక్రా CAలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా డ్వాక్రా CAలు మాట్లాడుతూ.. కోర్టు ఉత్తర్వులను అమలు చేసి అక్రమంగా తొలగించిన 11మంది వివోఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే 8 నెలల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు.