'రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది'

'రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది'

SRCL: రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి అన్నారు.బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్‌తో పాటు ఏఎంసీ ఛైర్మన్ సెస్ డైరెక్టర్ సుధాకర్ ప్రారంభించారు.